Avatar Meher Baba's ONLINE BOOK STORE
Cart 0
Meher Prabhu Charitam -Volume 13 (Telugu) ; మెహెర్ ప్రభుచరితము Vol 13 By భావూ కల్చురి (PB)

Meher Book House

Meher Prabhu Charitam -Volume 13 (Telugu) ; మెహెర్ ప్రభుచరితము Vol 13 By భావూ కల్చురి (PB)

Rs. 200.00

మెహెర్ ప్రభుచరితము Vol 13 (Meher Prabhu Charitam -Vol 1,Telugu) 

Meher Prabhu Charitam is Telugu Translation of English edition LORD MEHER  from pages 3511 to 3748.

 ఈ సంపుటిలో 1955 లో మెహరాబాద్ లో మెహెర్ బాబా నిర్వహించిన సహవాసం, తరువాత సతారాలో ఉంటూ చేసిన ఏకాంతవాసం మరియు సతారా సమీపంలోగల ఉడతారా వద్ద 2-12-1956 న బాబా స్వయంగా జరుపుకొన్న మోటారు కారు ప్రమాదం, అందులో చేసుకొన్నా గాయాల దంతాలు ఉన్నాయి. స్వల్పగాయాలతో బయటపడ్డ విష్ణు చెప్పిన ఈ మాటలే అది ప్రమాదం కాదనీ, బాబా కావాలని స్వయంగా జరుపుకొన్న దైవఘటనే అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. విష్ణు మాటలు ఇలా ఉన్నాయి:

ఆయన ముఖంపైన, ఆయన ధరించిన దుస్తులపైనా రక్తం కారుతుండగా, బాబా ముందు సీటులో వెనక్కి వాలి ఉన్నారు. అలా రక్తం కారుతున్నప్పటికీ, ఆ సమయంలో బాబా ముఖం నుండి వెలువడే ఆ పరిపూర్ణమైన తేజస్సును, ఆ దివ్యకాంతుల్ని నేను అంతకుముందెన్నడు చూడలేదు. బాబా ఒక మహారాజులా కనిపించారు. అదీ మహాసంగ్రామంలో విజయం సాధించిన యెధానుయోధుడైన మహారాజులా కనిపించారు.  


Share this Product


More from this collection